చిత్ర పరిశ్రమలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ తెలియని వారంటూ ఉండారు. ఆయన సంగీతంతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించాడు. అయితే చాలా మందికి దేవిశ్రీ ప్రసాద్ గురించి తెలియని విషయాల గురించి ఒక్కసారి చూద్దామా. దేవిశ్రీప్రసాద్ అసలు పేరు ప్రసాద్ మాత్రమే.