సుధీర్ బాబు కేవలం నటుడు మాత్రమే కాదు ప్రొడ్యూసర్, బ్యాట్మింటన్ అలాగే డిస్ట్రిబ్యూటర్ కూడా.. నిజానికి సుధీర్ బాబుకు కృష్ణ స్వయానా మామ అవుతారు. ఇక సుధీర్, మహేష్ బాబు బావ బామ్మర్దులు.