'వకీల్‌సాబ్' చిత్రాన్ని చూసిన కలెక్షన్ కింగ్.. చిత్రంపై, అందులో నటించిన నటీనటులపై ప్రశంసలు కురిపించినట్లుగా సమాచారం. ముఖ్యంగా పవన్ కల్యాణ్ నటనకు ఆయన ముగ్ధుడయ్యాడని..ఇంత మంచి చిత్రాన్ని తీసిన, నిర్మించిన దర్శక నిర్మాతలు అభినందనీయులని ఆయన అన్నట్లుగా తెలుస్తుంది..