శ్రుతిహాసన్. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.. ''నాకు సహాయం చేయడానికి అమ్మానాన్న లేరు. అంటే నేను వారి మీద ఆధారపడలేదని అర్ధం. నా కళ్ల మీద నిలబడటానికే ఎప్పుడూ ప్రయత్నిస్తా. నా ఖర్చులకి నేనే సంపాదించుకుంటా. నా కుటుంబ సభ్యుల నుంచి ఏమీ ఆశించను, అడగను. నా బిల్లులు చెల్లించుకోవాలంటే నేను పని చేయాల్సిందే! లేదంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొవాలి..