ప్రభాస్ 'సలార్ సినిమాపై తాజాగా ఓ రెండు వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ చిత్రంలో రమ్యకృష్ణ ప్రభాస్ అక్కగా నటించనునే వార్తలు వినిపిస్తోన్నాయి. అయితే ఇది కన్నడ మీడియా నుంచి వచ్చిన వార్త. ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. అలాగే ప్రభాస్ 'సలార్'లో ద్విపాత్రాభినయం చేయనున్నాడట..