డూండీ సమర్పణలో వి.మధుసూదనరావు డైరెక్షన్ లో వీరాభిమన్యు మూవీ తీశారు. అంటే అర్జునుడి చుట్టూ తిరిగే పాత్ర ఇది. ఇక ఇందులో అభిమన్యుడు పాత్ర కోసం చురుకైన కుర్రాడు కావాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు దర్శకనిర్మాతలు.నర్తనశాల వంటి చిత్రాల్లో అభిమన్యుడిగా వేసిన హరనాథ్ ను తీసుకోవాలని డూండీ చెబితే కొత్త కుర్రాడిని పెడదామని మధుసూదన్ రావు అన్నారు. అలా డ్యూటీ కృష్ణంరాజు ను సెలెక్ట్ చేసారు కానీ కృష్ణంరాజుకు ఉన్న ధూమపానం కారణం చేత ఈ పాత్ర చేయడానికి మధుసూదన్ రావు ఒప్పుకోలేదు.