శృతిహాసన్ ఒంటి పై ఏకంగా 6 పచ్చబొట్లు ఉన్నాయి అంటేనే, శృతి హాసన్, పచ్చబొట్లకు ఎంత ఎక్కువ ప్రాధ్యానత ఇస్తోందో అర్ధం చేసుకోవచ్చు. అయితే శరీరంపై ఎక్కడెక్కడ పచ్చబొట్లు ఉన్నాయో కనిపెట్టడం కూడా కష్టమైపోయింది.శృతిహాసన్ వేయించుకున్న ఆరు పచ్చబొట్లుల్లో రెండు సీక్రెట్ టాటూస్ అట. మరి సీక్రెట్ ప్లేస్ ల్లో ఎలా వేయించుకుంది అని నెటిజన్లు డౌట్లు వ్యక్తపరుస్తున్నారు.