చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖా వాణి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఆమె ఎన్నో సినిమాలో అక్కగా, వదినగా, అత్తగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది.