చిత్ర పరిశ్రమలో ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాధ్ గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్’ అని పూరి జగన్నాధ్ కి బిరుదు ఇచ్చారు గానీ, నిజానికి పూరికి ‘మోడ్రన్ ఋషి’ అనే బిరుదు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది.