చిత్ర పరిశ్రమలో నటి ఇంద్రజ గురించి తెలియని వారంటూ లేరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోలతో సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ ఇంద్రజ.