అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల బన్నీకి కరోనా రావడంతో ఈ షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ తో మూవీ చేయనున్నాడనే సస్పెన్స్ కు తెరపడటం లేదు.