సునీత దాదాపు 500 సినిమాలలో డబ్బింగ్ ఆర్టిస్టుగా పని చేశారు. తెలుగులో ఎంతో మంచి నటులు గా పేరు పొందిన శ్రీయ, తమన్నా, అనుష్క, మీరా జాస్మిన్, సౌందర్య, జెనీలియా వంటి హీరోయిన్ల కే కాకుండా మరికొంతమంది హీరోయిన్లకు కూడా సునీత డబ్బింగ్ చెప్పారట. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో సైతం సునీత సింగర్ గా సత్తా చాటారు.