దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. ఈ మహమ్మారి కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది.పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు ఎప్పుడు అందించేది తెలియజేసింది.