ఇండస్ట్రీలో వెండితెరకు ఎంత క్రెజ్ ఉంటుందో బుల్లితెరకు కూడా అంతే క్రెజ్ ఉంది. బుల్లితెరపై ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతూనే ఉంటారు. ఇక కొత్త సీరియల్స్ పుట్టుకొచ్చిన ప్రతిసారి కొత్త కథానాయికలు పరిచయం అవుతూనే ఉంటారు. ఆలా ఇండస్ట్రీకి పరిచయమైన వారిలో కొందరికి మాత్రమే సరైన గుర్తింపు వస్తుంది.