మలయాళం టీవీ సీరియల్ నటి టీనా ఆంటోని కరోనా బారిన పడింది. ఇక ఈ విషయం తెలుసుకుని ఈమె భర్త తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యాడు. భర్త ఎవరో కాదు నటుడు మనోజ్ కుమార్. అంతేకాకుండా బీనా పరిస్థితిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురి అవుతూ ఒక వీడియోని కూడా పోస్ట్ చేశాడు.