అల్లుఅర్జున్ దాదాపు పదిహేను రోజుల తర్వాత కరోనా నెగిటివ్ రావడంతో ఆ విషయాన్ని ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు.అంతే కాకుండా పదిహేను రోజులు తరువాత కుటుంబాన్ని కలిశాను అంటూ ట్వీట్ చేశారు. ఇక అంతే కాకుండా తన పిల్లలైనా అర్హ, అయాన్ లను నేడు కలిసిన వీడియోను అల్లుఅర్జున్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దాదాపు రెండు వారాల పాటు తన కుటుంబాన్ని, పిల్లలను బాగా మిస్ అవుతూ తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యాడు.