రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో ఆ టైంలో..అంటే దసరా పండుగ వేళలో కేజీఎఫ్-2 రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. అంటే ఆర్ ఆర్ ఆర్ బదులుగా అన్ని అనుకూలిస్తే కేజీఎఫ్ 2 థియోటర్స్ లో దిగుతుందన్నమాట..