తాజాగా విష్ణుప్రియ చీర కట్టులో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే అందాల ఆరబోతలో తానేం తక్కువ కానని నిరూపించిన విష్ణు ప్రియ తాజాగా ఈ భామకు సంబంధించిన ఫొటోలను చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. అదిరిపోయే హోయలతో సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తోంది...