తెలుగు చిత్ర పరిశ్రమలో న్యాచురల్ స్టార్ నాని గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు.