రోడ్డు ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇండస్ట్రీలో కూడా చాలా మంది నటులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళు ఎవరో ఒక్కసారి చూద్దామా. నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం చెందారు.