హాలీవుడ్ లో అవకాశం వస్తే చేస్తారా ? అని అడిగినప్పుడు, హాలీవుడ్ లో అవకాశం వస్తే ఏ హీరో వదులుకోడు. ఇక నేను కూడా అంతే అంటూ తన మనసులోని విషయాలను ఆ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు..