చిత్ర పరిశ్రమలో సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఆమె విలన్ పాత్రలో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలో నటించారు.