శృతిహాసన్ ఇటీవల తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. అందులో తన బాయ్ ఫ్రెండ్ శాంతన్ తో కలసి ఫోటోలకు డిఫరెంట్ స్టైల్ లో ఫోజులిచ్చింది. అంతేకాకుండా ఈ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ, వాటి కింద బెస్టీ తో లాక్ డౌన్ అని కామెంట్ కూడా పెట్టింది.