తాజాగా సురేఖా వాణి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది.హోస్ట్ అడిగిన ఓ దిగువ స్థాయి ప్రశ్నకు అంతే దిగజారిపోయి సమాధానం చెప్పింది. ప్రస్తుతం ఇండస్ట్రీలోని హీరోల్లో ఎవరికైనా వంద ముద్దులు ఇవ్వాలి అంటే, మీరు ఎవరికి అన్ని ముద్దులు ఇస్తారు ? అని ఆ యాంకర్ అడిగాడు. ప్రశ్నకు ఏమాత్రం ఆలోచించకుండా పైగా ఎలాంటి మొహమాటం లేకుండా ఓపెన్ గా వంద ముద్దులు ఇవ్వాలి అంటే 'పవర్ స్టార్ పవన్ కల్యాణ్'కి ఇచ్చేస్తా అని చెప్పింది సురేఖా వాణి...