కౌశల్ మండా కేవలం నటుడు మాత్రమే కాదు మోడల్ అలాగే వ్యాపారవేత్త. అంతేకాకుండా ధారావాహికలో కూడా నటించాడు. అలాగే బాల నటుడిగా కూడా పేరు పొందాడు. ఇక పలు ప్రోగ్రామ్స్ కు అతిథిగా కూడా వ్యవహరించాడు.