డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటికి మైత్రీ మూవీ మేకర్స్‌లో ఓ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు.ఐతే 'చెక్' ఫలితంతో సంబంధం లేకుండా మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు యేలేటితో సినిమా చేయడానికి సుముఖంగానే ఉన్నారు. కానీ హీరో సంగతే ఎటూ తేలలేదు.తే ఇప్పుడు యేలేటి కొత్త సినిమా గురించి ఓ ఆసక్తికర ప్రచారం బయటికి వచ్చింది  ఆయన ఏకంగా ప్రభాస్‌నే టార్గెట్ చేస్తున్నాడట. అతణ్ని దృష్టిలో ఉంచుకుని ఓ కథ రాస్తున్నాడట..