ప్రస్తుతం టాలీవుడ్లో కొన్ని కొత్త కాంబినేషన్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి.. మెగాస్టార్ తో ఓ సినిమా చేయనున్నారట.. అలాగే 'ఖిలాడి' డైరెక్టర్ రమేష్ వర్మతో పవన్ ప్రాజెక్ట్ ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఈ సినిమాను పవన్ భక్తుడు బండ్ల గణేష్ నిర్మిస్తారని అంటున్నారు.'పుష్ప 2 పార్ట్స్' తర్వాత బన్నీ ఏ డైరెక్టర్‌తో ముందుకొస్తారనేది మిలియన్ డాలర్ క్వశ్చన్. కొరటాల శివ నుంచి మొదలుకొని ప్రశాంత్ నీల్, వేణు శ్రీరామ్, మురుగదాస్, బోయపాటి ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి..