యూవీ క్రియేషన్స్ లో తెరకెక్కిన బోల్డ్ మూవీ ఏక్ మినీ కథ సినిమా కూడా ఫైనల్ గా ఓ టి టి ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది..రూ.9 కోట్లకు దీన్ని అమెజాన్ ఒరిజినల్ కింద ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఇకపై థియేటర్లలో ఈ సినిమా రాకపోవచ్చు. ఇక ఎంత లేదన్నా 5 కోట్లకు పైగా యూవీ క్రియేషన్స్ వారికి లాభం ఉంటుందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.