చిత్ర పరిశ్రమకు చాలా మంది హీరోయిన్స్ పరిచయమవుతుంటారు. కానీ కొందరికి మాత్రమే మంచి గుర్తింపు వస్తుంది. ఇక తెలుగు హీరోయిన్స్ చాలామంది బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా సత్తా చాటారు. ఇందులో శ్రీదేవి, జయప్రద తదితరులున్నారు.