బుల్లితెర సూపర్ హిట్ జోడి రష్మీ, సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఎనిమిది సంవత్సరాలుగా బుల్లితెరపై సుధీర్ రష్మీ జోడీ హవా కొనసాగుతోంది. సుధీర్ రష్మీ కలిసి షోలు చేసినా, ఈవెంట్లు చేసినా వాటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.