ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున, అనుష్క జంటకు చాలా క్రెజ్ ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పటివరకు వీరిద్దరూ ఎన్ని సినిమాలు కలసి నటించారో ఒక్కసారి చూద్దామా.