ఇటీవల సన్ టీవీ నిర్వాహకులు మాస్టర్ చెఫ్ 13వ సీజన్లోని ఆస్ట్రేలియా సీరీస్ కోసం విజయ్ సేతుపతిని రప్పించేందుకు, ఆ నిర్వాహకులు ఆయనకు పారితోషికం పేరిట భారీగా ఆశ చూపారని తెలుస్తోంది. ఇక ఈ పారితోషికం ఎంత అంటే, తను ఒక సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా ఉండడంతో విజయ్ సేతుపతి ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే రెమ్యునరేషన్ ఎంత అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.