పవన్ కళ్యాణ్ - రమేష్ వర్మ, చిరంజీవి - సందీప్ రెడ్డి వంగా , అల్లు అర్జున్ - బోయపాటి శ్రీను..త్వరలోనే వీరి కాంబినేషన్ లో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి..