గోపీచంద్ పెళ్లి రోజు సందర్భంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా తన భార్యకు ప్రత్యేకమైన పోస్టును అందించాడు.తన ఇంస్టాగ్రామ్ ద్వారా " ఈ ప్రపంచంలోనే ఇలాంటి అద్భుతమైన బహుమతి మరొకటి లేనేలేదు. నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు" అంటూ పోస్ట్ చేశారు గోపీచంద్.