బుల్లితెర పై మా టీవీ ఛానెల్ లో ప్రసారమవుతున్న ధారావాహిక లో ఈ వారం అత్యంత టిఆర్పి రేటింగ్ ను సాధించిన సీరియల్ కార్తీక దీపం. ఇక దేవత సీరియల్ 5వ స్థానానికి పడిపోయింది. గతవారం నాలుగో స్థానాన్ని చేజిక్కించుకున్న ఈ సీరియల్ ఇప్పుడు ఏకంగా 5వ స్థానానికి దిగజారిపోయింది..