బుల్లితెరపై బిగ్ బాస్ షో గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక బిగ్ బాస్ షో 4సీజన్ లో మోనాల్, అఖిల్ తెలియని వారంటూ ఉండరు. వాళ్ళు ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటున్నారు. వారిని చూసిన నెటిజన్స్ వాళ్లిద్దరూ లవర్స్ ఆ.. వాళ్ళు నిజంగా పెళ్లి చేసుకోబోతున్నారా అనే అనుమానాలు వస్తూనే ఉంటాయి.