దర్శకులు ఎంతో ఆశతో సినిమాను తెరకెక్కిస్తారు. కానీ కొన్నిసార్లు థియేటర్ల వద్ద బోల్తా కొట్టి బుల్లితెరపై మంచి టిఆర్పిని తీసుకొచ్చాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘బాహుబలి 2’ వరల్డ్ వైడ్ ఖ్యాతిని పొందింది. బుల్లితెర మీద విషయానికి వచ్చేసరికి 22.7 టీఆర్పీ రేటింగ్ తో మూడో ప్లేస్ లోకి వచ్చేసింది.