తాజగా సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమాను గురువారం ఓటిటి ద్వారా రిలీజ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘రాధె’ జీప్లెక్స్, జీ5 ఓటీటీలతో పాటు రెండు డీటీహెచ్ల ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమాను రిలీజ్ చేశారు.