చిత్ర పరిశ్రమలో చాలా మంది సెలెబ్రెటీలు వాళ్ళ పేర్లను మార్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కొంతమంది ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలు ఉండటంతో పేరు చేంజ్ చేసుకుంటే మరికొంత మంది వాళ్ళ పేరు కలిసిరాక పేర్లు చేంజ్ చేసుకున్నారు. ఆలా పేర్లు మార్చుకున్న నటులు ఎవరో ఒక్కసారో చూద్దామా.