చిత్ర పరిశ్రమలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ఇండస్ట్రీకి అల్లుడు శ్రీను సినిమాతో పరిచయమైయ్యారు. ఇక రీసెంట్ గా వచ్చిన అల్లుడు అదుర్స్ వరకు ప్రతి సినిమాలోనూ స్టార్ హీరోయిన్ ఉండాల్సిందే.