హీరోయిన్ కృతిసనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక మొదటి సినిమానే మహేష్ బాబు సరసన నటించేసరికి కృతిసన్ కి ఫుల్ క్రేజ్ వచ్చింది కానీ సరైన హిట్ అందుకోలేదు.