పవన్ కళ్యాణ్ - తమ్ముడు,రవి కృష్ణ - 7/G బృందావన్ కాలనీ,నితిన్ - సంబరం,విజయ్ దేవరకొండ - పెళ్లి చూపులు,వెంకటేష్-ఆడవారి మాటలకు అర్థాలే వేరులే,నాని - జెర్సీ,సూర్య - ఆకాశమే నీ హద్దురా,సాయి ధరమ్ తేజ్ - చిత్రలహరి,రఘువరన్ బీటెక్ - ధనుష్ ఈ సినిమాలలో హీరోలు ఎన్నో అవమానాలు భరించినప్పటికీ మంచి సక్సెస్ ను అందుకున్నారు.