గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేశావే సినిమా ప్రేక్షకులను కూడా మాయ చేసింది. ఈ సినిమాతో సమంత ఇండస్ట్రీకి పరిచయమైంది. హీరోగా నాగ చైతన్యకు ఇది రెండో సినిమా. ఈ సినిమాలో నాగ చైతన్య, సమంత జంట మ్యాజిక్ క్రియేట్ చేసింది అనే చెప్పాలి మరి.