ఈ మధ్య యూత్ ని బాగా ఆకట్టుకున్న సినిమాల్లో జాతిరత్నాలు ఒకటి..ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని నవ్వులు పూయించింది.. అయితే ఈ సినిమాలో అందరి హాట్ ఫేవరేట్ సీన్స్ చాలానే ఉన్నాయి.. ముఖ్యంగా సినిమాలో హీరో, హీరోయిన్ కి సంబంధించిన లవ్ ప్రపోజల్ సీన్ అయితే ఓ రేంజ్ లో ఆకట్టుకుంది..ఆ సీన్ లో హీరో తన లవ్ ని చాలా కొత్తగా ప్రపోజ్ చేస్తాడు..