1996 మే 15న విడుదలై నందమూరి అభిమానులను అలరించిన `శ్రీకృష్ణార్జున విజయము`.. నేటితో 25 వసంతాలను పూర్తిచేసుకుంది.ఈ సినిమాలో శ్రీకృష్ణుడిగా, అర్జునుడిగా బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ పౌరాణిక చిత్రం .. మాధవపెద్దికి `ఉత్తమ సంగీత దర్శకుడు`గా `నంది` పురస్కారాన్ని అందించింది.