తాజాగా యువ హీరో సుధీర్ బాబు చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు చాలా కృషి చేస్తున్నాడు. బేబీ సంస్కృత గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటుంది. ఆమె ఆపరేషన్ ప్రారంభించడానికి నేను లక్ష రూపాయలు అందిస్తున్నా, కానీ ఆమె ఆపరేషన్ కోసం, ఇతర వైద్య ఖర్చుల కోసం 3.5 లక్షలు కావాలి. కాబట్టి నేను వ్యక్తిగతంగా నిధులు సేకరిస్తున్నాను. దయచేసి సహకరించండి” అంటూ ఆయన ట్వీట్ చేశారు.