తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుధీర్‌బాబు.. తన సిక్స్ ప్యాక్ గురించి, దాని వెనకున్న సీక్రెట్స్ గురించి తెలుసుకోవడానికి కొందరు హీరోలు కాల్ చేసి కనుక్కోవడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారని తెలిపారు.. క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి డైట్‌తో శరీరాన్ని మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చని చెప్పారు..