దేశంలో కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు అండగా నిలిచి రియల్ హీరో అయ్యాడు సోనూసూద్. ఆయనను కలియుగ కర్ణుడు అని కొంతమంది సంబోధిస్తూ ఉన్నారు. అయితే కరోనా రాకముందు దర్శకనిర్మాతలు, హీరోలు, ప్రజలు సోనూసూద్ ను కేవలం నటుడిగా మాత్రమే చూసేవారు.