మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక చిరంజీవి ఆదర్శంగా తీసుకోని నేటితరం యువ నటులు ఇండస్ట్రీకి అడుగుపెడుతున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీ నటవారసుడిగా ఆయన కొడుకు రామ్ చరణ్ ఇండస్ట్రీకి అడుగు పెట్టారు.