చిత్ర పరిశ్రమలో ఇలియానా గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ ఇండస్ట్రీకి దేవదాసు సినిమాతో పరిచయమైయ్యారు. ఈ సినిమాలో హీరో రామ్ సరసన నటించారు. ఈ సినిమా తరువాత ఇలియానా వరుస ఆఫర్లతో బిజీగా మారిపోయారు.